BREAKING
ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు... కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు..

కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య

Select Suryaa Now
కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం  టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య

వత్సవాయి: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామంలో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చావా శాంతిబాబు, చెరుకూరి రమేష్, చావా అనసూయతో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.