BREAKING
ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు... కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు..

సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు...

Select Suryaa Now
 సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు...

 

మర్రిగూడ, మేజర్ న్యూస్: సరంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యులు గ్రామ ప్రజలకు కంటి పరీక్షలతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య సూచనలు అందించారు. అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ అనుశ్రీ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గురునాథ్, సంతాల్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.