BREAKING
మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు.. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తో గొట్టిపాటి లక్ష్మీ దంపతుల భేటీ కబడ్డీలో SVR విద్యార్థి బి.మహేంద్ర- ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక.. కళాశాల చైర్మెన్ వెంకటరామిరెడ్డి అభ్యంతరాలుంటే తెలియజేయాలి 121 కిలోల బంగారు కానుక పటిష్టమైన 'బొక్కసం' భద్రత అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి పరిశీలన భారత్‌తో రెండో టెస్టు: తొలి రోజు ముగిసేసరికి న్యూజిలాండ్ 246/5 స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

కబడ్డీలో SVR విద్యార్థి బి.మహేంద్ర- ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక.. కళాశాల చైర్మెన్ వెంకటరామిరెడ్డి

Select Suryaa Now
కబడ్డీలో  SVR విద్యార్థి బి.మహేంద్ర- ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక.. కళాశాల చైర్మెన్ వెంకటరామిరెడ్డి

సూర్య, నంద్యాల బ్యూరో:ఎస్ విఆర్ ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్), అయ్యలూరు మెట్ట ,విద్యార్థి బి. మహేంద్ర కబడ్డీ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యాడు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో  యెన్ పోయ యూనివర్సిటీ ఎంపిక ప్రక్రియలో  పురుషుల కబడ్డీ విభాగంలో తన ప్రతిభను చాటుకుని  పోటీలకు అర్హత సాధించాడు.
విద్యతో పాటు క్రీడారంగంలోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న SVR ఇంజినీరింగ్ కళాశాల కృషికి మహేంద్ర విజయం నిదర్శనంగా నిలిచింది.  
ఈ సందర్భంగా విద్యార్థి బి. మహేంద్ర ను కళాశాల చైర్మన్. వెంకటరామిరెడ్డి గారు,  ప్రిన్సిపాల్.హరి ప్రసాద్ రెడ్డి గారు, డైరెక్టర్. మల్లికార్జున రెడ్డి గారు, డిప్లమా ప్రిన్సిపల్. రామసుబ్బారెడ్డి గారు పాల్గొని  ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో MD దినేష్  రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడంలో కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
మహేంద్ర సాధించిన ఈ ఘనత కళాశాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, రానున్న ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో EC .HOD లక్ష్మీనారాయణ గారు AI .HOD సుబ్బారెడ్డి గారు,ఫిజికల్ డైరెక్టర్ విల్సన్ కుమార్  పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*