BREAKING
పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్!

కరుణించవా.. వరుణ దేవా..!

Select Suryaa Now
కరుణించవా.. వరుణ దేవా..!


కనక మహాలక్ష్మి ఆలయంలో వరుణ జపం.. యాగం 
విశాఖపట్నం, అక్టోబర్ 6, సూర్య ప్రతినిధి : శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వరుణ జపం వరుణ యాగం వేద పండితులు భక్తి పూర్వకంగా నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వర్షాలు కురవాలని, నగర ప్రజానీ కం నీటి ఎద్దడి లేకుండా వర్షాలు కురవాలని బాధ పండితులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో చపములు ఆచరించారు, వర్ణ యాగాన్ని వర్ణయాగాన్ని వేద  పండితుల సమక్షంలో జరిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కoదు ల నాగరాజు, పాలకమండలి సభ్యులు, ఈ వో శోభ రాణి, ఆలయ పండితులు పూజారులు పాల్గొన్నారు.
బంగారు పుష్పాలతో కనకమాలక్ష్మి ప్రత్యేక పూజలు
కనకమాలక్ష్మి అమ్మవా రికి అష్టదళ పద్మారాధన పూజల ను భక్తితో నిర్వహించారు, అనంతరం అమ్మవారికి జలాభిషేకం, స్వర్ణ పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనంకు అవకాశం కల్పించారు