BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన

Select Suryaa Now
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన

బొబ్బిలి,సూర్య: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించడం జరుగుతుంది.ఈ మేరకు గురువారం బొబ్బిలి పట్టణం గొల్లపల్లి శ్రీ వేణుగోపాల మున్సిపల్ ఉన్నత పాఠశాల లో స్ట్రాంగ్ రూం ను ఎంపిడిఓ పి రవికుమార్,ఉప తహసిల్దార్ సుబ్బారావు, పట్టణ సిఐ కె నారాయణ లు పరిశీలించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం లో  ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.