BREAKING
వైఎస్ జగన్‌ను కలిసిన కోరుకొండ వైఎస్సార్‌సీపీ విజేత ఎంపీటీసీ సభ్యులు: అభినందించిన అధినేత ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల స్పెషల్ టెట్‌కు ఆటంకాలు సృష్టించవద్దు.. ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి.. గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జుల శివయ్య, ప్రధాన కార్యదర్శి డెగావత్ రవీంద్రనాథ్ మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం కీలక కసరత్తు పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత పారిశుధ్యం పనులు పరిశీలించిన కౌన్సిలర్లు ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం.. దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫాన్‌గా మారే అవకాశం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం మెరుగైన వైద్యానికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ అందజేత మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన పి. గన్నవరం జడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి దంపతులు ఉత్తర కొరియా రాజ్యాంగంలో చారిత్రాత్మక మార్పులు.. శోధనలో నైతికత, జవాబుదారీతనం అవశ్యం కోరిటికల్, లింగట్ల, వాంకిడి కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన డీఈవో మాధవి

జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు

Select Suryaa Now
జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు

బండి ఆత్మకూరు, నవంబర్ 12: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం జి. లింగాపురం గ్రామ ఎంపీటీసీగా విజయం సాధించిన ఎస్. షాహిదా గురువారం శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి తన విజయాన్ని తెలియజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జి. లింగాపురం గ్రామ నాయకులతో పాటు జి.సి. పాలెం గ్రామ మాజీ ప్రెసిడెంట్ కూసు శ్రీనివాసులు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు పి. వెంకటసుబ్బయ్య, జి.సి. పాలెం సీనియర్ నాయకుడు ఎన్. సామేలు, షేక్ షఫీవుల్లా, షేక్ హుస్సేన్ తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.