BREAKING
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ 2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో భారీ మార్పులకు సంకేతాలు ప్రభుత్వ పాఠశాలకు ఆర్.ఓ ప్లాంట్ వితరణ చేసిన ఉపాధ్యాయుడు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై ఘనవిజయంతో టైటిల్ పోరుకు అర్హత అర్హులైన బాలికలందరికి హెచ్పివి టీకాల అందజేత మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం *ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*.. *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ శుక్రవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం

Select Suryaa Now
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకం

సీతానగరం, మేజర్ న్యూస్,:తూర్పుగోదావరి జిల్లా,సీతానగరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకాల్లో భాగంగా పార్టీ ఆర్టీఐ (RTI) విభాగం మండల కమిటీని ప్రకటించినట్లు మాజీ ఎమ్మెల్యే, రాజానగరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి జక్కంపూడి రాజా తెలిపారు. ముగ్గళ్ళ గ్రామానికి చెందిన కూచిపూడి వీరప్రభాకర్ రావు (బాబ్జి)ను మండల అధ్యక్షుడిగా నియమించినట్లు వెల్లడించారు.

నూతన కమిటీ నియామకాలు:
- మండల అధ్యక్షుడు: కూచిపూడి వీరప్రభాకర్ రావు (బాబ్జి) –ముగ్గళ్ళ
- ఉపాధ్యక్షులు: ఐయిల శ్రీరామ చంద్రమూర్తి – కూనవరం, మాకల బుజ్జిబాబు – ఉండేశ్వరపురం.
- ప్రధాన కార్యదర్శులు: చలమల్ల ధర్మరాజు – రామచంద్రపురం, పోతిరెడ్డి ఆంజనే యులు – మిర్తిపాడు.
- కార్యదర్శులు: ముళ్ళ మునియ్య, గోపిశెట్టి విష్ణుచక్రం – చీపురు పల్లి, సత్యం గంగాధర్ – ఇనగంటివారిపేట.
- సహాయ కార్యద ర్శులు: ఉడికల నిరీక్ష – నాగంపల్లి, ఐయిల మునేశ్వరరావు – కూనవరం.
నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు పార్టీ బలో పేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు సమర్థవంతంగా పనిచేయాలని జక్కం పూడి రాజా ఆకాం క్షించారు.