telangana
శుక్రవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం
సూర్య,పెంచికల్‌పేట్: మండల స్థాయి సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎల్కపల్లి రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ గాజుల శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.