telangana
కార్తిక శోభతో గూడెం గుట్టలో భక్తుల సందడి
సూర్య దండేపల్లి: మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్తిక మాస శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.