BREAKING
ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు! రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం లక్ష్మీపతి గూడెం లో ఉచిత పశు వైద్య శిబిరం నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. హ్యాట్రిక్‌తో పాటు రికార్డు నమోదు చేసిన సందీప్ లమిచానే! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం

మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత

Select Suryaa Now
మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

సీనియర్‌ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూశారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రజాప్రతినిధిగా విశేష సేవలందించిన ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ప్రజాజీవితంలో ఆయన అందించిన సేవలు, రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.