BREAKING
ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు చీరాలలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక సామాన్యుడికి ద్రవ్యోల్బణం సెగ: పాలు, నెయ్యి, సబ్బులు, సిగరెట్ల ధరల పెరుగుదల భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే

Select Suryaa Now
మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే

మునిపల్లి,  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న  రీసర్వే భాగంగా మునిపల్లి మండల పరిధిలోని  మగ్దుంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న      రిసర్వే కార్యక్రమంను రెవెన్యూ డివిజనల్ అధికారి సంగారెడ్డి  పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులతో రి సర్వే గురించి వారితో చర్చించి రి సర్వ్ యొక్క ఉద్దేశం రైతులు ఎదుర్కొంటున్న సర్వే సంబంధించి సమస్యలన్నీ ఈ కార్యక్రమంలో ద్వారా పరిష్కారం అవుతాయని వారు తెలిపారు.  రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, స్థానిక తహసీల్దార్ రంగారావు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మండల సర్వేయర్, లాల్ సింగ్, రాజు,  గ్రామ  రైతులు చాంద్ పాషా పాటేల్,  శేఖర్, మహిపాల్, యాదయ్య, నర్సింలు, శ్రీశైలం, జగదీశ్వర్, ప్రభాకర్, శాంతయ్య, దానందు తదితరులు పాల్గొన్నారు.