BREAKING
స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎమ్యెల్యే ఆర్ధిక సహాయం మాజీ మంత్రి శ్రీ శత్రుచర్ల విజయరామరాజు గారు కన్నుమూత పూతలపట్టులో యస్ ఏ ఏ యన్ యస్ కార్యక్రమం ప్రారంభం – చిన్న పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం 24 గంటల్లో ప్రజా సమస్యకు పరిష్కారం! రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈనాడు లక్ష్య విద్యార్థుల ఎంపిక సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ నెల్లూరు జిల్లాలో స్థానిక సమరం.. పల్లెపల్లెనా రాజకీయ వేడి! మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం : రూ. 1,57,607 కోట్ల విలువైన 35 అవగాహనా ఒప్పందాలు జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ చల్లా ఓబులేసు రాళ్ల రోడ్డుపై విద్యార్థుల నరకయాతన మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం న్యుమోనియా నివారణతోనే బాల్యానికి భరోసా - డా. మానస మగ్దుంపల్లి గ్రామంలో రీ సర్వే 22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి తిరుపతిలో సెమీ కండక్టర్స్ పార్క్ అభివృద్ధికి సైయంట్ సుముఖత : సైయంట్ ప్రెసిడెంట్ నరసింహంతో మంత్రి నారా లోకేష్ సమావేశం

పోతుదొడ్డి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా జిట్టా కదిరప్ప

Select Suryaa Now
పోతుదొడ్డి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా జిట్టా కదిరప్ప

ప్యాపిలి (మేజర్ న్యూస్): మండలంలోని పోతుదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జిట్టా కదిరప్ప పోటీ చేయనున్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, డోన్ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు ఆయన బరిలో నిలుస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జిట్టా కదిరప్ప అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం ఖరారు చేయడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన విజయానికి సమష్టిగా కృషి చేస్తామని మండల నాయకులు పేర్కొన్నారు.