BREAKING
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ 2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో భారీ మార్పులకు సంకేతాలు ప్రభుత్వ పాఠశాలకు ఆర్.ఓ ప్లాంట్ వితరణ చేసిన ఉపాధ్యాయుడు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై ఘనవిజయంతో టైటిల్ పోరుకు అర్హత అర్హులైన బాలికలందరికి హెచ్పివి టీకాల అందజేత మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం *ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*.. *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ శుక్రవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు

పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత

Select Suryaa Now
పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ దాడులతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ మూసివేత

 పొన్నూరు మేజర్ న్యూస్ :పొన్నూరు పట్టణంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రైస్ అండ్ జనరల్ స్టోర్స్ ఒక్కసారిగా మూతపడ్డాయి. దాడుల భయంతో చాలా షాపులు తెరవలేదని స్థానికులు చెబుతున్నారు.ఈ దాడుల్లో బయటపడిన ప్రధాన అంశం బరువులో తేడా. 26 కేజీలు ఉండాల్సిన బియ్యం బస్తాలో 25 కేజీలు మాత్రమే ఉండటం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బస్తాపై ముద్రించిన బరువు కంటే తక్కువ ఇవ్వడం లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం నేరం.ఇది ఒక్క పొన్నూరు సమస్యే కాదుగతంలో కూడా బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు 44 రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు. అందులో పొన్నూరులోని ఓ మిల్లులో 25 కేజీల బస్తాకు 1 కేజీ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్