BREAKING
2026లో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొని వైసీపీ వీరోచిత పోరు... 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ 16న ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోడీ జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అరటి సాగులో జీవ నియంత్రణ కారకాలపై అవగాహన సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో భారీ మార్పులకు సంకేతాలు ప్రభుత్వ పాఠశాలకు ఆర్.ఓ ప్లాంట్ వితరణ చేసిన ఉపాధ్యాయుడు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై ఘనవిజయంతో టైటిల్ పోరుకు అర్హత అర్హులైన బాలికలందరికి హెచ్పివి టీకాల అందజేత మేధో సంపత్తి హక్కులు, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం *ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి*.. *సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ శుక్రవారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన - కాగజ్‌నగర్‌లో క్విజ్, వ్యాసరచన పోటీలు టీమిండియా అభిమానులకు శుభవార్త.. ఫిట్‌నెస్ పరీక్షలో పాసై న్యూజిలాండ్‌కు పయనమవుతున్న రిషబ్ పంత్

దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
దాద్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

 

 

మంచాల, మేజర్ న్యూస : ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంచాల మండలం దాద్‌పల్లి గ్రామంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నేనావత్ శాంతి రాజు నాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ కావేటి నరసింహారావు, వార్డు సభ్యులు పాల్తే లక్ష్మణ్, నేనావత్ పార్వతి రాజేందర్, హీరా పావని, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా