BREAKING
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి. కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ వేం నరేందర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన గాలి అనిల్ కుమార్ పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం 40వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన పోరాళ్ల శిల్ప, కౌన్సిలర్ అభ్యర్థి పుష్పావతి అధికారులకు ఎన్నికల శిక్షణ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫామ్ పత్రాలు అందజేత

Select Suryaa Now
జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫామ్ పత్రాలు అందజేత

జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫామ్ పత్రాలు అందజేత

పెడన, మేజర్ న్యూస్ :  పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న జనసేన పార్టీ అభ్యర్థులకు పార్టీ బీ- ఫారం పత్రాలు అందించడం జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్తలు లక్ష్మీ శ్రీనివాస్ వికృతి శ్రీనివాస్ లింగం నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు తోటములలో గల జనసేన పార్టీ కార్యాలయం నందు అభ్యర్థులకు బీఫామ్ పత్రాలు సమన్వయకర్తలు అందించారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ 
పెడన పురపాలక సంఘ చైర్పర్సన్ కూటమి పార్టీలు బలపరిచిన 
జనసేన పార్టీ అభ్యర్థిని  బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి దేవాంగ (బీసీ బి చేనేత వర్గం) కౌన్సిల్ అభ్యర్థులు 3 వ వార్డు:కమ్మగంటి శారదాదేవి 
SC (మాల) 4 వ వార్డు:నిప్పులేటి లలిత దేవి 
(OC) కాపు. 8 వ వార్డు:కోలపల్లి నాగ గౌతమి దేవి 
(OC) కాపు. 10 వ వార్డు:తోట కలిష్మా 
(OC)కాపు.13 వ వార్డు: బళ్ల కోట గంగయ్య 
దేవాంగ (బీసీ .బి)17 వ వార్డు:సయ్యద్ ఫర్వా 
ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు భీమ్ ఫామ్ పత్రాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ కోఆర్డినేషన్ సభ్యులు  నల్లమోతు రఘురామ్,  ఇల్లూరి సుగుణబాబు , శ్రీ చీర్ల నవీన్ కృష్ణ , కూనసాని నాగబాబు  మరియు జనసేన పట్టణ నాయకులు  కూనపరెడ్డి రంగయ్య , ప్రత్తిపాటి జయకృష్ణ ,  వరుదు రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.