BREAKING
విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్. సూర్య స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్!

జాహ్నవి రెడ్డికి మద్దతుగా బీసీ కాలనీలో ప్రచారం

Select Suryaa Now
జాహ్నవి రెడ్డికి మద్దతుగా బీసీ కాలనీలో ప్రచారం

• సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి

పామూరు, మేజర్ న్యూస్ :

 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ మండల నాయకులు, వీరభద్రాపురం టీడీపీ బూత్ కన్వీనర్ పువ్వాడి వెంకటేశ్వర్లు (బిల్డర్) ఓటర్లను కోరారు. ఆదివారం మండలంలోని కమ్మరిదిన్నె గ్రామ బీసీ కాలనీలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.