BREAKING
సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ! ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

Select Suryaa Now
హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

ఉండి, మేజర్ న్యూస్:

ఉండి మండలం ఎన్‌.ఆర్‌.పి. అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

17 సంవత్సరాల లోపు విభాగంలో హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రతిభ చూపిన విద్యార్థులు పి. చంద్రశేఖర్ నాయుడు ఎం. మనో తమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారని వారన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రస్థాయికి ఎదగడం గర్వకారణం అని వీరు జాతీయ స్థాయిలో కూడా ఎంపికై స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వీరికి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందిస్తూ విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీ, కే శ్రీనివాసరావు  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 ఉండి రాజు