BREAKING
జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు.

గురు మాతాజీకి పుష్పాంజలి

Select Suryaa Now
గురు మాతాజీకి పుష్పాంజలి

కనిగిరి ,మేజర్ న్యూస్ :శ్రీ విశుద్దానంద భారతి మా గురు మాతాజీ గురువారం తెల్లవారుజామున  శివైక్యం చెందారు.  ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలోని సాయిబాబా దేవస్థానంలో 

గురువారం గురు మాతాజీ చిత్ర పటానికి భక్తులు పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.శ్రీ షిరిడి సాయినాథుని తత్వం ప్రచారంలో భాగంగా దేశ విదేశాల్లో దశాబ్ధాలుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం గురు మాతాజీ విస్తృతంగా ప్రచారం చేశారని, గూడూరు దత్త పీఠం నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులు అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు బోయిళ్ళ తిరుపతి రెడ్డి,ముక్కు నర్సారెడ్డి ,సద్గురు సాయి సేవా సమితి అధ్యక్షుడు దేవకి సుబ్రహ్మణ్యం,దేవస్థానం కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు, కార్యదర్శి బాలు ఓబులు రెడ్డి, కోశాధికారి ముచ్చర్ల థర్మారావు,

 సంయుక్త కోశాధికారి వాగిచెర్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు నార్లపాటి సాంబశివరావు, వీసి రామశాస్త్రి, తంగుటూరి గోవిందరావు, సింగరాజు మాలకొండేశ్వరరావు, ఏసీ చెంచులు, కమిటీ సభ్యులు రాచమడుగు సంజీవయ్య,టీవి కృష్ణారెడ్డి ,ఒంటేరు పెద్దన్న, గాదంశెట్టి ప్రసాదు,సాయి మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.