BREAKING
34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా. కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌస్ మోహిద్దీన్, పార్లమెంటు ఆర్థిక కమిటీ పునర్వ్యవస్థీకరణ: వరుసగా కమిటీ ఛైర్మన్‌గా భర్తృహరి మహతాబ్, సభ్యులుగా చిదంబరం, ప్రఫుల్ పటేల్, గౌరవ్ గొగోయ్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం. సేవా రంగంలో విశిష్ట సేవలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులకు ఘన సన్మానం చికెన్ లివర్, మటన్ లివర్ తరచుగా తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పొంచి ఉన్న ముప్పులివే! గిద్దలూరు మండలంలో అంగన్వాడి వారోత్సవాలు చట్టాలపై అవగాహన ఉండాలి-ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి స్మిత్ మచ్చర్ సాహసం దేశకీర్తిని పెంచింది -- త్వరగా కోలుకోవాలని ప్లా కార్డులతో ప్రదర్శన నూతన డిఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతలు రియల్ హీరో పైలట్ స్మిత్ మచ్ఛర్ క్షేమం కోసం పాఠశాలలో ప్రత్యేక ప్రార్థనలు వీక్లీ పరేడ్ తో దేహదారుఢ్యం, సామర్థ్యం పెంపు : ఆర్ఐ విజయ్ భాస్కర్

ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

Select Suryaa Now
ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

వేటపాలెం మేజర్ న్యూస్ : మండలంలోని బాపయ్యనగర్‌–1, లక్ష్మీపురం–1 అంగన్వాడీ కేంద్రాల్లో  అంగన్వాడీ ఉత్సవాలను నిర్వహించారు. ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు సజ్జా పుష్పవల్లి మాట్లాడుతూ.. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందుతున్నాయని తెలిపారు. చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు, విద్యాబుద్ధులు నేర్పేందుకు, ఆటపాటల ద్వారా ఆరోగ్యకరమైన అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాపమ్మ, అనురాధ, సబిత, సువార్తమ్మ, ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.