BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలలో ప్రభుత్వాలు అలసత్వం

Select Suryaa Now
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలలో ప్రభుత్వాలు అలసత్వం

రామభద్రపురం, సూర్య: ఎస్సీ, ఎస్టీ సబ్షాన్ నిధుల విడుదలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం చూపుతున్నాయని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంకి చిట్టి బాబు అసహనం వ్యక్తం చేశారు. వ ఎండల పరిధిలోని బూసాయవలస గ్రామంలో గురువారం సిటిజన్ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిధులు గ్రామాలకు చేరకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోం దని తెలిపారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీ యంగా వెనుకబడి ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో మరింత వెనుక బాటుత నానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఈ సబ్డిన్ నిధులు కేటాయించకుండా అలసత్వం చూపుతున్నాయని ఆరోపించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాలు నిర్మూళించడంలో కూడా మినమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ఈ సంఘటన జరగకముందే చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ అత్యాచారాల నిర్మూళన, నివారణా చర్యలు, ప్రాంతాలను గ ఎుర్తించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ నెల 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని, జస్టిస్ పున్నయ్య కమిటీ రికమెంటేషన్స్ ప్రకారం పోలీసు, రెవెన్యూ, ఎంపీడీవో అధికారులు ఆ గ్రామాల్లో విధిగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ నివేదికలను జిల్లా కలెక్టర్కు అందించాలని ఆయన సూచించారు. అలాగే ఆ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ హక ్కల కోసం పనిచేస్తున్న ప్రజా సంఘాలు, వీటిపై పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కిల్లాడ అప్పారావు, కోకన్వీనర్ కే.రవి, ఆర్.ధనంజయరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ కే సీహెచ్. బంగార్రాజు, డిబీఎస్ జిల్లా కార్యదర్శి ఎంపి.రాజు, చీవిఎంసీ ప్రతినిధి సురగాల చిట్టిబాబు, జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనర్ భవిరెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.