BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

ఎస్ లింగం దిన్నె జనసేనసర్పంచ్ అభ్యర్థిగా దూదేకుల దస్తగిరమ్మ నామినేషన్ దాఖలు

Select Suryaa Now
ఎస్ లింగం దిన్నె జనసేనసర్పంచ్ అభ్యర్థిగా దూదేకుల దస్తగిరమ్మ నామినేషన్ దాఖలు

ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్: ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎస్ .లింగందిన్నె సర్పంచ్ బరిలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి దూదేకుల దస్తగిరమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో తాలూకా జనసేన పార్టీ సమన్వయకర్త ఇరిగెల రాoపుల్లారెడ్డి, తాలూకా అధికార ప్రతినిధి ఇరిగెల  సూర్యనారాయణ రెడ్డి, ఇరిగెల సుధాకర్ రెడ్డి, జనసేన గ్రామ నాయకులు, మిద్దె రాంపుల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దూదేకుల దస్తగిరమ్మ మాట్లాడుతూ ఇరిగెల రాంపుల్లారెడ్డి మరియు సోదరుల ఆశీస్సులతో గ్రామాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తానని ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా