ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను సన్మానించిన పేరూరు యూనిట్ ఇన్చార్జ్ శ్రీనివాసులు
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను సన్మానించిన పేరూరు యూనిట్ ఇన్చార్జ్ శ్రీనివాసులు!!
రామగిరి: స్థానిక సంస్థల ప్రచార కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలంలోని పేరూరు గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పేరూరు యూనిట్ ఇన్చార్జ్ శ్రీనివాసులు దంపతులు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ జడ్పిటిసి అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య