BREAKING
ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి..

ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద సెంటర్ నిర్మించాలి

Select Suryaa Now
ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద సెంటర్ నిర్మించాలి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఆత్మకూరు సమీపంలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఒక బస్ షెల్టర్ నిర్మించాలని జనాలు పదేపదే కోరుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు ఏఎస్ పేటలో శ్రీశ్రీశ్రీ కాజా రామతుల్లా నాయబ్ రసూల్ దర్గా ఉండడంతో ప్రముఖ యాత్ర కేంద్రంగా ఉంటూ ప్రతి శుక్రవారం వందలాదిగా ఏడాదికో కదా జరిగే గంధ మహోత్సవం సందర్భంగా లక్షలాదిమంది ప్రయాణికులు విచ్చేస్తుంటారు అది కాక మండల కేంద్రం కావడంతో గ్రామాల నుండి పలువురు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు అది కూడలి కావడంతో బస్సులు మారే ప్రయాణికులు అక్కడ వేసి ఉండేందుకు బస్టాండ్ లో వచ్చిన కాగా పదే పదే ప్రయాణికులు కోరుతూనే ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని పలు రావేదన వ్యక్తం చేస్తున్నారు అత్యంత ప్రాధాన్యత కలిగిన మండల కేంద్రంలోని ఏఎస్ పేటకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఒక బస్సు షెల్టర్ నిర్మించేందుకు ప్రాధాన్యత క్రమంలో సంబంధిత అధికారులు స్పందించాలని చర్యలు తీసుకోవాలని వివిధ ప్రాంతాల నుండి ఇచ్చే ప్రయాణికులు కోరుకుంటున్నారు