BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

ఈనెల 5వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ మరియు రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ*

Select Suryaa Now
ఈనెల 5వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ మరియు రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ*

*1100 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు, స్థితి తెలుసుకోవచ్చు*

                                                         *అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు, అర్జీ స్థితి తెలుసుకోవచ్చు-   జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి*

 ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో ఈనెల , 5వ  తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో యధావిధిగా *పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు* నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.  

ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం తెలుసుకోవాలంటే 1100  టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.   అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పిజిఆర్ఎస్‌కు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు, భోజనం వంటి సౌకర్యాలతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు తెలిపారు. అందిన అర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. (PGRS) సేవలను అక్టోబర్, 5వ తేదీ  సోమవారం  మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యాలయాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో, లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చన్నారు.

అలాగే, ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రభుత్వం అందించిన అధికారిక వెబ్‌సైట్:

???? https://meekosam.ap.gov.in

ఈ వ్యవస్థ వల్ల ప్రజల సమస్యలు తక్షణమే సంబంధిత అధికారులకు చేరి, సమయానుకూలంగా పరిష్కారమవుతాయన్నారు.