BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

ఈనెల 22 నుండి త్రోబాల్ జిల్లా మెన్,ఉమెన్ జట్ల ఎంపిక : త్రోబాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కిరణ్ వెల్లడి

Select Suryaa Now
ఈనెల 22 నుండి త్రోబాల్ జిల్లా మెన్,ఉమెన్ జట్ల ఎంపిక : త్రోబాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కిరణ్ వెల్లడి

రామసముద్రం,మేజర్ న్యూస్ : మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో ఈ నెల 22న ఉమ్మడి చిత్తూరు జిల్లా త్రోబాల్ మెన్ అండ్ ఉమెన్ జిల్లా జట్టు ఎంపికలు జరగనున్నాయి.ఆసక్తి గల క్రీడాకారులు అదే రోజు ఉదయం 10 గంటలకు మోడల్ స్కూల్‌కు హాజరు కావలసిందిగా జిల్లా త్రోబాల్ అసోసియేషన్ సెక్రటరీ,ఆర్గనైజర్ కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరు కానున్నారన్నారు.ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28,29 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి