BREAKING
ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.: ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం సగానికి తగ్గిన డ్రగ్ డిస్కవరీ సమయం, బిగ్ ఫార్మా కంపెనీల చూపు ఆంథ్రోపిక్ వైపు ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక ఇదే ఉత్సాహంతో పనిచేయాలి.. 2029లోనూ కూటమిదే విజయం కావాలి శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ఇద్దరు స్నేహితులు.. ఒకే వేదికపై ఆత్మీయ పలకరింపు! ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం

దుర్గి ఎంపీపీగా యాగంటి నాగలక్ష్మీ నరేష్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
దుర్గి ఎంపీపీగా యాగంటి నాగలక్ష్మీ నరేష్ ఏకగ్రీవ ఎన్నిక

దుర్గి మండల పరిషత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.దుర్గి మండలం అడిగొప్పల-1 ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన యాగంటి నాగలక్ష్మీ నరేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.ఈ నేపథ్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీగా ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, అభిమానులు హాజరై నూతన ఎంపీపీకి అభినందనలు తెలిపారు.