BREAKING
భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం సుమయా రెడ్డి ‘ప్రొడక్షన్ నెం. 2’ షురూ: డిఫరెంట్ జానర్‌లో మహారాణిలా పోస్టర్ లుక్ వత్సవాయి జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వెలుగులు

చిన్నారులతో దీపావళి వేడుకలు * పండుగ సామగ్రి పంపిణీ చేసిన సైలాడ సతీష్ *

Select Suryaa Now
చిన్నారులతో దీపావళి వేడుకలు   * పండుగ సామగ్రి పంపిణీ చేసిన సైలాడ సతీష్ *

పాతపట్నం, సూర్య : పర్లాకిమిడి  రామసాగరం సమీపంలోని లవ్లీ చిల్డ్రన్స్ అనాథ ఆశ్రమంలో దీపావళి పండుగ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు సైలాడ సతీష్ చిన్నారులకు దీపావళి సామాగ్రిని పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ పిల్లల జీవితాల్లో పండుగ వెలుగులు నింపి వారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతోనే వారితో కలిసి వేడుకలు జరుపుకున్నామని, సమాజంలో నిస్సహాయులకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.