చేనేతపురంలో "ధరణి "భోని
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి తనయుడు వై.ధరణి రెడ్డి సుకన్య అనే మహిళను 36 వ వార్డు నుండి బలపరిచారు. 240 ఓట్ల మెజార్టీ తో టీడీపీ బీజేపీ అభ్యర్థి పై గెలుపొందారు.. ఒక్కటంటే ఒక్క సీటు వేయించిన ధరణి ఎమ్మిగనూరులో బోణి కొట్టారని వై బాలనాగరెడ్డి వర్గీయులు సంబరాలు చేసుకున్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా