BREAKING
మచిలీపట్నంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు 52వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి. వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం* బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎస్పీ పర్యవేక్షణ ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ అప్పులు తీర్చినా.. మళ్లీ బకాయి నోటీసులా? బెజ్జుర్ పీఏసీఎస్‌లో ఏం జరుగుతోంది? ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీ చిన్ని కుందుర్పి లో పసుపు జెండాలతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. తొండవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ

చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభం

Select Suryaa Now
చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభం

చీరాల, మేజర్‌న్యూస్‌ :

 చీరాల మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మొదలయ్యాయి. చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల సరళిని సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ డాక్టర్ శ్రీనివాసరావు, మెప్మా పిడి ఆనంద్ సత్యపాల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ సరళి చీరాల మున్సిపాలిటీలో 10.09 శాతం నమోదైంది.