చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి. పిసిసి డెలికేట్ ఏలూరు శ్రీనివాస్ రెడ్డి
పులివెందుల మేజర్ న్యూస్:
పీసీసీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిటిజన్ ఫోరం, కడప ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ కాంగ్రెస్ నేత పిసిసి డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు శనివారం కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌లో శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, పీసీసీ డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పాల్ సుధాకర్, కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి, రాయలసీమ జోనల్ రాధా రంగ మిత్రమండలి సభ్యుడు బాలం సుబ్బరాయుడు, గౌరీదేవి తదితరులు పాల్గొన్నారు.