BREAKING
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు టిజి మోడల్ స్కూల్, నాగసముద్రాల లో సమాచార హక్కు చట్టానికి తూట్లు సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు. 2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కూటమి ప్రభుత్వం డ్రామాలు బట్టబయలు... మైత్రి లేఔట్ లో రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం వైయస్ మనోహర్ రెడ్డి

బ్రహ్మోత్సవం పై ఆడియో పాట విడుదల. శ్రీధర్ వర్మ

Select Suryaa Now
బ్రహ్మోత్సవం పై ఆడియో పాట విడుదల. శ్రీధర్ వర్మ

తిరుపతి, రెవెన్యూ,మేజర్ న్యూస్.

రుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవం పై రూపొందించిన తీమ్ ఆడియో సాంగును శనివారం ఎస్వీబీసీ చైర్మన్ బి శ్రీధర్ వర్మ ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పార్థ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కే పార్థసారథి స్వయంగా రచించగా సంగీత విద్వాంసురాలు ఏ భారతీదేవి స్వరపరిచారు ఈ కీర్తనను చైర్మన్ శ్రీధర్ వర్మ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కీర్తనలు రచించిన డాక్టర్ పార్థసారధిని చైర్మన్ ఘనంగా సత్కరించారు శ్రీ మంత్ర రాజపీఠం పీఠాధిపతి సింహ యాజ స్వామి తో పాటు థీమ్ సాంగ్ స్వరకర్త భారతీదేవి గాయని బాల శ్రీ బోధ వాయిద్య సహకారం అందించిన కంచి గవస్కర్, భరద్వాజ్ బాలచంద్ర వెంకటేశ్వర్లను ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ సత్కరించారు డిసెంబర్ 21వ తేదీ వైకుంఠ ద్వాదశని పురస్కరించుకుని అలిపిరి జూపార్క్ రోడ్డులోని దేవలోక్లో నిర్వహించనున్న లక్షతులసీదళార్చన కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ఎస్ వి బి సి చైర్మన్ బి శ్రీధర్ వర్మను శ్రీ మంత్ర రాజపీఠం పీఠాధిపతి సింహ యాజ స్వామి ఆహ్వానించారు. కే. రాజేష్ తిరుపతి రిపోర్టర్