BREAKING
టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు 2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన పురపాలక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం

బిసి సి లకు ఏలూరు మేయర్ స్థానం కేటాయించాలి -ఓట్లు మావి? సీట్లు మీకా ?

Select Suryaa Now
బిసి సి లకు ఏలూరు మేయర్ స్థానం కేటాయించాలి    -ఓట్లు మావి? సీట్లు మీకా ?

 ఏలూరు , మేజర్ న్యూస్ : ఏలూరులో ఎస్సీ ఓటర్ల జనాభా 50 వేలమంది, బీసీసీ ఓటర్ల జనాభా 27 వేల మంది కలిపి 77 వేల మంది ఉన్న  ఎస్సీ క్రైస్తవులకు బిసి కోటాలో ఉన్న బిసిసి కి ఏలూరు  మేయర్ సీటు  కేటాయించాలని  ముఖ్యమంత్రి ని పలువురు కోరారు. ప్రతిపక్ష నాయకులకు కూడా నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు డిమాండ్ చేశారు. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ టీం ఆధ్వర్యంలో బిషప్ కారుపాటి శాంతి సాగర్  నివాసమందు జరిగిన పత్రికా సమావేశంలో బిషప్ శాంతి సాగర్  మాట్లాడుతూ ఇప్పటి వరకు  ఏలూరు నగర మేయర్ పదవి. బీసీసీలకు కేటాయించలేదని, క్రిస్టియన్స్ బీసీ  లో భాగమేనని తెలిపారు. ప్రముఖ న్యాయవాది, రిటైర్డ్ ఆర్డి మున్సిపాలిటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో మా సంఖ్య బలాన్ని బట్టి మాకు కార్పొరేటర్ సీట్లు కేటాయించాలని, ఆ దిశగా ఏలూరు ఎమ్మెల్యే తో, ఎంపీ తో ,ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరుపుతామని తెలిపారు. డాక్టర్ పొలిమేర హరికృష్ణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రానున్న రోజులలో వేల మందితో ఎస్సీ క్రైస్తవులు, ఎస్సీలతో పెద్ద సభ నిర్వహిస్తామని తెలిపారు .పాస్టర్ తేళ్ల శ్యాంబాబు మాట్లాడుతూ అన్ని పార్టీలు క్రైస్తవ నాయకులని, క్రైస్తవులను గుర్తించాలని కోరారు.