BREAKING
కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం!

బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవను కలిసిన చొక్కాకుల దంపతులు..

Select Suryaa Now
బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవను కలిసిన చొక్కాకుల దంపతులు..

సీతమ్మధార నవంబర్ 27 మేజర్ న్యూస్. ; బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  పివిఎన్ మాధవ్  విశాఖపట్నం   స్వగృహం లో  స్థానిక సంస్థల ఎన్నికలలో సబ్బవరం మండలం, అంతకాపల్లి పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన  చొక్కకుల లక్మీ వెంకటరావు దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా  పివిఎన్ మాధవ్  అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సబ్బవరం మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు గొంప నర్సింగరావు, పార్టీ సీనియర్ నాయకులు వనం సత్యనారాయణ పాల్గొన్నారు.