BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక

Select Suryaa Now
భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్

దొర్నిపాడు మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన 10 కుటుంబాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి  సమక్షంలో  గురువారంవైసీపీని వీడి టిడిపిలోకి చేరారు.కమల్ షా గారి పెద్ద గౌస్, కమల్ షా గారి చిన్న గౌస్, కమల్ షా గారి అజిజ్ బాషా,కమల్ షా గారి కరీముల్లా,చిన్న కరీముల్లా,మద్దిలేటి, జమాల్ బాషా,చాకలి బోగేశం, వీరితో పాటు 10 కుటుంబాలు వైసీపీ విడి టీడీపీ లోకి రావడం జరిగింది, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  చేస్తున్న అభివృద్ధి పనులు, మరియు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చూసి, ఇంక రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది అని వైసీపీ ని విడి టీడీపీలోకి రావడం జరిగింది వారి సందర్భంగా తెలిపారు. 
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా