BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

బాణాసంచా విక్రయాలకు ముగ్గురు వ్యాపారులకు మాత్రమే అనుమతి

Select Suryaa Now
బాణాసంచా విక్రయాలకు ముగ్గురు వ్యాపారులకు మాత్రమే అనుమతి

 

తాసిల్దార్ అంబేద్కర్


రావికమతం  నవంబర్ 3 మేజర్ న్యూస్ :  దీపావళి పండగ సందర్భంగా మండలంలో ముగ్గురు వ్యాపారులకు  తాత్కాలిక బాణాసంచా విక్రయాలకు  అనుమతి ఉందని తాసిల్దార్ అంబేద్కర్ తెలిపారు. రావికమతంలో ఇద్దరు వ్యాపారులు  చెరుకు తూనికి కేంద్రం వద్ద, కొత్తకోటలో మరొక వ్యాపారి మార్కెట్ యార్డ్ వద్ద దుకాణాలు ఏర్పాటుకు  అనుమతి ఉందన్నారు. ఈ ముగ్గురుకు మాత్రమే బాణాసంచా విక్రయాలకు అనుమతి ఉందని చెప్పారు. మరొకరు మనసంచా సామాగ్రి నిల్వచేసిన విక్రయించిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అంతకుముందు రావికమతంలో బాణాసంచా దుకాణం ఏర్పాటు చేయనున్న రావికమతం చెరుకు తూనిక కేంద్రాన్ని ఎస్ఐ రఘు వర్మ తో పాటు  తాసిల్దార్ పరిశీలించారు.