BREAKING
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి : శ్రీరాముల కొండయ్య విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్ ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన

బాల్య వివాహాలు బాలికల విద్యకు దూరం

Select Suryaa Now
బాల్య వివాహాలు బాలికల విద్యకు దూరం

నగరం, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన నగరం ఎస్టీ కాలనీలో స్థానిక సిఫార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలనా దినోత్సవం బుధవారం నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ కొమరాబత్తిన రవి ప్రదీప్ మాట్లాడుతూ బాల్య వివాహాల కారణంగా బాలికలు విద్యకు దూరం కావడమే గాక, శారీరక, మానసిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటారన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, జ్యోతి, శ్రీను, దేవయ్య, కమ్యూనిటీ ఆర్గనైజర్ కొమరగిరి నాగేశ్వరరావు, కాలనీవాసులు పాల్గొన్నారు.