గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా! ఏటవాకిలి సర్పంచ్ అభ్యర్థి సోమనాథ్ రెడ్డి!
పుంగనూరు మేజర్ న్యూస్:
మండల పరిధిలోని ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమనాథ్ రెడ్డి బుధవారం తమ ప్రచారంలో భాగంగా ప్రసన్నయ్య గారి పల్లి, ఏటవాకిలి, కోళ్ల పారాలలో ఇంటింటికి వెళ్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమనాథ్ రెడ్డి అని నేను పోటీ చేస్తున్నానని తమ గుర్తు బుట్ట గుర్తని గ్రామ పంచాయతీలోని ఓటర్లు ఈనెల 29వ తేదీ సర్పంచ్ ఎన్నికల్లో తమ గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధి ,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.