BREAKING
ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం.. తెలుగుదేశం పార్టీలో చేరిన రాచవేటివారిపల్లి యువత : సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : హాజరైన టిడిపి సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ అంబేద్కర్‌కు ఘన నివాళులు - శేరిలింగంపల్లి - గోపీనగర్ లో రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు రేపల్లె బార్ అసోసియేషన్ ఘన నివాళి క్రీక్ విద్యార్థులచే ప్రపంచ సంస్కృతుల వైభవం ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కసరత్తు ప్రొ.వి.బాల కిష్టా రెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం. ఈసీబీ వడ్డీ రేట్ల పెంపునకు అక్టోబర్ సమావేశంలోనే భారీ మద్దతు 9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ

Select Suryaa Now
అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ

ముంబై: అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి తన పటిష్టతను చాటుకుంది. బుధవారం (నవంబర్ 25) అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 40 పైసలు బలపడి 92.24 వద్ద ముగిసింది. గత ఎనిమిది నెలల కాలంలో రూపాయికి ఇదే అత్యధిక ముగింపు స్థాయి కావడం విశేషం. నవంబర్ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్లలోకి రికార్డు స్థాయిలో 14.28 బిలియన్ డాలర్ల నిధులను తీసుకురావడం మార్కెట్‌కు భారీ ఊతాన్నిచ్చింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు చేరడంతో, భారత్ దిగుమతి బిల్లు భారం గణనీయంగా తగ్గింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం ఆసియా కరెన్సీలన్నింటిలోనూ రూపాయి అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కరెన్సీగా నిలిచింది.