BREAKING
నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్ ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి కేఎస్ఎస్ సభ్యులకు రివ్యూ సమావేశం కళ్యాణం తంతులో మాంగల్య ధారణ చూపిస్తున్న పూజారి క్యాంపస్ లో నో డ్రగ్స్...నో ర్యాగింగ్... బిసి లకు అండగా టీడీపీ పదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది, పాన్‌ఐఐటీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్, ఏపీ అభివృద్ధికి "3ఎస్" మంత్రం భైరవకోనలో పాఠశాల విద్యార్థుల సందడి ప్రజలకు మెరుగైన తాగునీటి వసతుల కల్పనే లక్ష్యం:ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి,మేజర్ న్యూస్ :ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు రెడ్ క్రాస్ ఎలక్షన్స్ వాయిదా : జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అమిత్ షా తెలంగాణ పర్యటన చివరి నిమిషంలో రద్దు..

బాలుడు గల్లంతు

Select Suryaa Now
బాలుడు గల్లంతు

ఇరగవరం మేజర్ న్యూస్ :మండలంలోని కాకిలేరు ముగ్గురమ్మల ఆలయం సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తు చిక్కాల -రాపాక కాలువలో కాలు జారి బాలుడు గల్లాంతైన సంఘటన తెలిసిందే. అప్పటినుండి ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసిరుల్లా గాలింపు చర్యలు సాగుతుండగా ఎట్టకేలకు శనివారం మృతదేహం లభ్యమయ్యింది. మృత బాలుడు బట్టలు లేకుండా ఉండటం అక్కడ మిగిలిన పిల్లలు చెబుతున్న కారణాలు చుస్తే ప్రమాదవశాత్తు జరిగిందా మరేదైనా కారణమా అనేది పోలీసులే తేల్చలని పలువురు కోరుతున్నారు.లభ్యమైన మృతదేహాన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వం ఆసుపత్రికి తెలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 దొరబాబు ఇరగవరం