BREAKING
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి ఐఐటీఎఫ్ 2026లో ఆయుష్ పెవిలియన్ సందడి సాగర్ నుంచి ప్రపంచ వేదికపైకి.. హైదారాబాద్ యాచ్ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఇంపాక్ట్ అవార్డు! మాజీ లోక్‌సభ స్పీకర్ రబీ రే జయంతి 2029 తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తే అమీర్‌పేట్ చౌరస్తాలో పాతరేస్తాం.. రాజ్యాంగ దినోత్సవం వేళ 22 భాషల్లో నవీకరించిన భారత రాజ్యాంగం ఆవిష్కరణ అమెరికా విమాన సుంకాలతో విమానయాన సంస్థలకే నష్టం

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్

Select Suryaa Now
డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్

కీసర, మేజర్ న్యూస్:    మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. కుందన్‌పల్లిలోని సీఎంఆర్ స్కూల్‌లో నిర్వహించిన ఖేల్ మహోత్సవ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విద్యార్థులు, నిర్వాహకుల కోరిక మేరకు డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులతో అలరించారు.

వేదికపై మల్లారెడ్డి వేసిన తీన్మార్ స్టెప్పులతో కార్యక్రమ ప్రాంగణం ఒక్కసారిగా ఉత్సాహభరితంగా మారింది. ఆయన డ్యాన్స్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. క్రీడా మహోత్సవ్‌లో క్రీడల ప్రాముఖ్యతను చాటుతూనే, తనదైన సరదా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.