BREAKING
టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి

అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా వంగలపూడి మధుబాబు నియామకం!

Select Suryaa Now
అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా వంగలపూడి మధుబాబు నియామకం!

 

ఎస్.రాయవరం, అక్టోబర్ 10, మేజర్ న్యూస్:
పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా ఎస్.రాయవరం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వంగలపూడి మధుబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం  నాడాయన పత్రికల వారితో మాట్లాడుతూ, తనను ఈ పదవికి నియమించిన జనసేన పార్టీకి, పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, తన రాజకీయ గురువు, తనను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వెన్నంటి వుండే పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ గెడ్డం బుజ్జి కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఎస్.రాయవరం మండలానికి జడ్పీటీసీ గా విశేష సేవలందించిన తన మాతృమూర్తి వంగలపూడి సత్యవతి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మధుబాబు జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా వుంటూ మండలంలోని కొరుప్రోలు గ్రామంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ప్రస్తుతం, పార్టీలో ఎంతో ప్రాధాన్యత గల శాసనసభ నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో పదవినిచ్చి పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నెలబెడతానన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం కోసం కృషి చేస్తానని మధుబాబు వెల్లడించారు.
ఈ నియామకం పట్ల ఎస్.రాయవరం మండల జనసైనికులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మధుబాబుకు అభినందనలు తెలిపారు.