BREAKING
స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం. ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై హైకోర్టులో సవాల్ డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం

‘అర్నబ్’ తుఫాన్ నష్టాన్ని సకాలంలో నివారించగలిగాం

Select Suryaa Now
‘అర్నబ్’ తుఫాన్ నష్టాన్ని సకాలంలో నివారించగలిగాం
అమరావతి:‘అర్నబ్’ తుఫాన్ తీవ్రత నుంచి ముందస్తు చర్యల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించగలిగామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీరప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.

పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. తుఫాన్ ధాటికి రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, సమర్థవంతమైన ముందస్తు జాగ్రత్తల వల్లే పెద్ద ఎత్తున జరగాల్సిన నష్టాన్ని అరికట్టగలిగామని సీఎం వివరించారు. పునరుద్ధరణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.