BREAKING
60 లక్షల వ్యయం తో ముస్లిం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి పూజ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి శ్రీకల్యాణ వెంకటేశ్వరునికి గజ, సింహ వాహనాల విరాళం కోటపాటి జనార్దన్‌రావు వదిన మృతి మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్ విద్యుత్ కోతలపై బిజెపి నిరసన అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం పౌర హక్కులపై అవగాహన అవసరం పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం నంద్యాలలో ఘనంగా యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలు టాస్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో బాగుండేవి! నంద్యాలలో ‘ట్రైకాన్ ఎలివేటర్స్’ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాత్రికేయులే ప్రగతికి వారదులు.....

అర్హుల అన్యాయం జరిగిందని అభ్యర్థుల ఆందోళన

Select Suryaa Now
అర్హుల అన్యాయం జరిగిందని అభ్యర్థుల ఆందోళన

ఆశా వర్కర్ల ఎంపికలో అవకతవకల జరుగుతున్నాయి..
స్థానికులు ఆరోపణలు..

..అర్హులకు అన్యాయం జరిగిందని అభ్యర్థుల ఆవేదన..

ఆశా వర్కర్ల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.ఏజెన్సీ లో పూర్తిగా గిరిజనూలైన వారికీ మాత్రమే ఇవ్వాలని, గిరిజనులు లేకపోతే ఎస్సి లకు ఇవ్వాలని,అర్హతలు, స్థానికత, మెరిట్‌ ఆధారంగా పారదర్శకంగా ఎంపిక చేపట్టాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపిక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి, మెరిట్‌ జాబితాను బహిరంగంగా ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అర్హత ఉన్నప్పటికీ అవకాశం దక్కని అభ్యర్థులకు న్యాయం చేయాలని, ఎంపికలో చోటుచేసుకున్న అనుమానాస్పద అంశాలను అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2026లో ఖాళీగా ఉన్న 913 ఆశా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎంపిక ప్రక్రియను జిల్లా ఆరోగ్య సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని ప్రభుత్వం తెలిపింది.