BREAKING
సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి 26వ డివిజన్‌ నుంచి బైక్‌ ర్యాలీ మలేషియా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పన ఇటలీలో పడిపోయిన వ్యాపార, వినియోగదారుల విశ్వాసం కేంద్ర సిఇసి రాజీనామా చేయాలి -తక్షణం ఆయన రాజీనామా చేయాలని -తిరుపతిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ 'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో వైష్ణవికి స్వర్ణ పతకం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దసరా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అక్రమ మట్టి తవ్వకాలను ఉపేక్షించేది లేదు....

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్

Select Suryaa Now
మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ షాక్

హైదరాబాద్‌, సూర్య న్యూస్ నెట్వర్క్: 

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. భీమ్‌రెడ్డికి చెందినట్లు అనుమానిస్తున్న బినామీలపై ఐటీ శాఖ కేసులు నమోదు చేసింది. మొత్తం 8 మంది బినామీలపై కేసులు నమోదైనట్లు సమాచారం.

భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేయడం దేశంలోనే తొలిసారి అని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.