BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి 26వ డివిజన్‌ నుంచి బైక్‌ ర్యాలీ

Select Suryaa Now
సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి 26వ డివిజన్‌ నుంచి బైక్‌ ర్యాలీ

విజయవాడ/కృష్ణలంక, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : పేదవాడికి పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నిర్వహించనున్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి 26వ డివిజన్‌ నుంచి భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, యువ నాయకులు గద్దె క్రాంతిబాబు పిలుపు మేరకు డివిజన్ అధ్యక్షుడు కొక్కెర తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.