BREAKING
అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి* మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి..

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం

Select Suryaa Now
పదవీ విరమణ పొందిన ఏఎస్ఐకి సన్మానం

సూర్య జగిత్యాల ప్రతినిధి: పోలీస్ శాఖలో గత 37 సంవత్సరాలుగా విధులు నిర్వహించి ప్రస్తుతం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఏఎస్ఐ అజీజుద్దీన్  ను  జిల్లా పోలీస్ కార్యాలయంలో  ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో విధులు నిర్వహించి సేవలు మరువమని అన్నారు.పదవి విరమణ అనంతరం  కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్  సిబ్బంది పాల్గొన్నారు