BREAKING
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి. కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ వేం నరేందర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన గాలి అనిల్ కుమార్ పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం 40వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన పోరాళ్ల శిల్ప, కౌన్సిలర్ అభ్యర్థి పుష్పావతి అధికారులకు ఎన్నికల శిక్షణ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన నానాజీ

Select Suryaa Now
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన నానాజీ

చిల్లకూరు మేజర్ న్యూస్ :    చిల్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామం కృష్ణాపురం లో నివసిస్తున్న  కళ్లు వెంకట సుబ్బయ్య అనారోగ్య కారణంగా మంగళవారం  మృతి చెందారు.వారి యొక్క మట్టి కార్యక్రమాల కోసం పెంచలకోన ఆలయ ట్రస్ట్ మాజీ చైర్మెన్ తానంకి నానాజీ సహాకారంతో ఆ కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ రామ్మూర్తి మరియు  టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.