ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు జరిగిన 27 వార్డులలో కౌంటింగ్ పూర్తి...
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థుల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 28 వార్డులలో ఒక వార్డు కాగా ఎన్నికలు జరిగిన 27 వార్డులలో టిడిపి 11 వార్డులు కైవసం చేసుకుంది. వైసీపీ సైతం పోటీ ఇచ్చి 10 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 3 వార్డులలో గెలుపొందగా...
ఇండిపెండెంట్ (జనసేన రెబల్) ఒక స్థానం, బిజెపి, సిపిఎం పార్టీలు ఒక్కొక్క స్థానం గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.