BREAKING
టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కొప్పిశెట్టి

Select Suryaa Now
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కొప్పిశెట్టి

 

త్వరలో హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం

నక్కపల్లి,ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేష్‌ అధికారులకు సూచించారు. కాలనీలో నిర్మాణంలో ఉన్న పార్కు, వాకింగ్‌ ట్రాక్‌, పాఠశాల, కమ్యూనిటీ హాల్‌, హెల్త్‌ సెంటర్‌, స్మశానవాటిక, ప్రహరీ గోడ, షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను ఆయన పరిశీలించి పురోగతిని సమీక్షించారు. నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాధనం సద్వినియోగమయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పనులు పూర్తయిన అనంతరం త్వరలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు అందుబాటులోకి వస్తే కాలనీవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూరుతాయని పేర్కొన్నారు.