BREAKING
టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.. 56 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన బ్యాంకు శాంతమ్మ శ్రీ లక్షినరసింహ స్వామి జాతరకు తరలి వెళ్తున్న యువకులు మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ

ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’

Select Suryaa Now
ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’

పెంటపాడు, మేజర్ న్యూస్; పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో గురువారం ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు ప్రశ్నలు అడగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర, పంచాయతీల పనితీరుపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం కల్పించడంతో పాటు, పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు, స్థానిక అభివృద్ధి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పెంటపాడు కు చెందిన టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం